బయటపడుతున్న వివాహేతర సంబంధాలు … మొన్న వైజా గ్ నక్షత్ర కేసు మరవకముందే హైదరాబాద్ అంబర్‌పేట్ లో మరో వివాహేతర సంబంధం బయటపడింది .. వివరాల్లోకి వెళ్ళితే హైదరాబాద్ లోని ముషీరాబాద్ ఎస్ఆర్టి కాలనీ లో ప్రవీణ్ మరియు మెర్సీ భార్య భర్తలుగా జీవిస్తున్నారు .. కొద్ది రోజులుగా భర్త ప్రవర్తన పై అనుమానం వచ్చిన మెర్సీ భర్త పై నిఘా పెట్టింది… ఈ క్రమం లోనే అంబర్‌పేట్ డిడి కాలనీలో వీరి వివాహేతర సంబంధం బయటపడింది …
ప్రియురాలితో భర్త కలిసుండగా భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ముషీరాబాద్ ఎస్ఆర్టి కాలనీకి చెందిన ప్రవీణ్ తన ప్రియురాలితో గడుపుతూ ఉండగా అతడిని భార్యమెర్సీ ఆమె పిల్లలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ..
తన భర్తతో ఎలా ఉంటావని ప్రవీణ్ను తన ప్రియురాలని నిలదీసి అడిగినందుకు.. భార్య మెర్సీ ని కొడుకుని భర్త ప్రవీణ్ తీవ్రంగా కొట్టారు … అయితే సోషల్ మీడియాలో ఈ గొడవ వీడియో వైరల్ గా మారింది కొన్ని నెలలుగా ప్రవీణ్ ప్రియురాలతో అంబర్‌పేట్ లోని డిడి కాలనీలో సహజీవనం చేస్తున్నారు యువతితో తన భర్త ప్రవీణ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని భార్య ఆవేదన వ్యక్తం చేసింది … భర్త ప్రవీణ్ దాడి చేస్తుండగా భార్య మెర్సీ .. పిల్లలు పోలీసులను ఆశ్రయించారు … ఘటనా స్థలాన్ని చేరుకున్న అంబర్‌పేట్ పోలీసులు ఇరువర్గాలు సముదాయించారు.
Discussion about this post