కృష్ణ జలాల పరిరక్షణకై నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం మేరకు ఛలో నల్లగొండ సభకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సుపై NSUI నాయకులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ దాడితో NSUI, బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Discussion about this post