సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావును ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కాంగ్రెస్ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి కలిశారు. వరంగల్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కడియం కావ్య గెలుపుకు సిపిఐ మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం దేశ పాలన లో అభివృద్ధి కన్నా మాత విద్వేషాలు రెచ్చగొట్టి పాలన చేస్తున్నారని రేవూరి అన్నారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని అన్నారు.
Ratan Tata: The Visionary Behind India’s Transformation
Ratan Tata: జాతీయ చిహ్నానికి నివాళి Ratan Tata, భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త మరియు టాటా గ్రూప్ యొక్క మాజీ చైర్మన్, తన జీవితాన్ని సమాజానికి సేవ...
Discussion about this post