విశాఖ జిల్లా పెందుర్తిలో మరోసారి దొంగలు హల్ చల్ చేశారు. పెందుర్తిలోని ప్రశాంతినగర్ రాయల్ అపార్టె మెంట్ లో 2లక్షల రూపాయలతోపాటు … తులం బంగారం వెండి చోరీ కి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పెందుర్తి క్రైమ్ పోలీసులు..సిసి ఫుటేజ్ ఆధారంగా దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని పాత నేరస్థుడిగా గుర్తించారు. అపార్ట్ మెంట్ల వాచ్ మెన్ లు రాత్రిపూట మెలకువగా ఉండాలని సీఐ శ్రీనివాసరావు కోరారు. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే సమాచారం అందించాలని… దొంగను త్వరలోనే పట్టుకుంటామన్నారు.
Discussion about this post