ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పలు దేవాలయాల్లో గత రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. నేలకొండపల్లి కట్టలమ్మ చెరువు పెద్దమ్మ తల్లి ఆలయంలోని హుండీని ఎత్తుకెళ్లారు. కోరుట్లగూడెం గ్రామంలోని సమక్క సారలమ్మ దేవాలయంలో విగ్రహనికి అమర్చిన వెండి కళ్ళను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆలయ ఆవరణంలోని సీసి ఫుటేజ్ పరిశీలించి విచారణ చేపట్టారు.
























Discussion about this post