ఖమ్మం కార్పొరేషన్లో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. జిల్లా కేంద్రానికి నిత్యం వేలాది మంది ప్రజలు, వాహనదారులు వివిధ అవసరాల నిమిత్తం వస్తుంటారు. దీంతో ట్రాఫిక్ సమస్య ప్రయాణికులకు తలనొప్పిగా మారింది. దుకాణాలకు వెళ్లే వారు తమ వాహనాలను రోడ్డుపైనే పార్క్ చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
Discussion about this post