విశాఖలోని గాజువాకలో జోన్ 2 డీసీపీగా తుహిన్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. అనంంతరం ఆయన మాట్లాడుతూ.. గంజా సరఫరా, వినియోగం చేసే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జోన్ 2 పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై, రౌడీ షీటర్లపై నిఘా పెట్టామని.. ముఖ్యంగా మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Discussion about this post