నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని పోస్ట్ ఆఫీస్ ముందు ఖాతాదారులు ఆందోళనకు దిగారు. సబ్ పోస్ట్ మాస్టర్ రామకృష్ణ రెండు కోట్ల రూపాయల నగదు స్వాహా చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగి నాలుగు నెలలు గడిచినా… అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు.
Discussion about this post