విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద ఉబర్ ప్రైవేట్ ట్యాక్సీ డ్రైవర్లు బంద్ ప్రకటించారు. కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదంటూ నిరసన చేపట్టారు. గత 8 రోజులుగా ఆందోళన బాటపట్టినా.. యాజమాన్యం మాత్రం మొండి వైఖరితో వ్యవహరిస్తుందన్నారు. టాక్సీ డ్రైవర్ల న్యాయమైన 7 డిమాండ్లను ఉబర్ యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలి కోరారు.
Discussion about this post