మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పిగా శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రజల సేవ కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామన్నారు. అక్రమాలకు పాల్పడటం మానుకోవాలని హెచ్చరించారు. యువతుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని..రౌండ్ ది క్లాక్ పోలీసింగ్ వ్యవస్థ మరింత పటిష్టం చేస్తామని తెలిపారు.
Discussion about this post