ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించింది ఈ ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన వస్తుంది దూర ప్రాంతాలనుంచి కూడా ప్రజలు అర్జీలు పట్టుకొని ఇక్కడి వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తున్నారు..
Discussion about this post