CM Revanth Reddy to visit Delhi today to Meet Sonia Gandhi
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. సెలవులు తీసివేస్తే మొత్తం 19 రోజులు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం అయ్యారు. 30 పార్టీల నుంచి 42 మంది నేతలు దీనికి హాజురు అవుతున్నట్లు సమాచారం .
Sonia Gandhi Meeting with Telangana CM
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు
డిసెంబరు 20 వరకు కొనసాగనున్న సమావేశాలు
ఇప్పటికే అన్ని ఏర్పట్లు పూర్తి చేసిన అధికారులు
పలు కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం
ప్యూహాలకు పదును పెడుతున్న పాలక, ప్రతిపక్షాలు
ఈ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపే చాన్స్
ఈ ఆహ్వానానికి శ్రీమతి సోనియాగాంధీ సానుకూలంగా స్పందించారని, తెలంగాణ సమాజం తరపున శ్రీరెడ్డి ఆహ్వానం పంపినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన శ్రీమతి గాంధీని వేడుకలకు ఆహ్వానించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది . ఆమె లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని బలంగా విశ్వసిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆమె ఉనికితో వేడుకలపై తన ముద్ర వేయడానికి ఆసక్తిగా ఉంది .
Discussion about this post