సీఎం జగన్: సీఎం పర్యటన ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. సీఎం జగన్ దెందులూరు పర్యటన నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులను సభకు తరలిస్తున్నారు. సీఎం సభకు భారీగా జనం తరలివస్తున్నారు. చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి ప్రజలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఆర్టీసీతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులను కూడా వినియోగించుకోవాలని వైసీపీ కీలక నేతలు భావించారు.
Discussion about this post