సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీపై.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు. బీజేవైఎం కార్యకర్తల సమావేశంలో అర్వింద్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరటం ఖాయమంటూ మరోసారి అర్వింద్ స్పష్టం చేశారు. బీజేపీని తట్టుకోవటం కాంగ్రెస్‌తో అయ్యే పని కాదని, ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి రేపో మాపో బీజేపీలో చేరతారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఖాళీ చేసి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని, రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా కేసీఆర్ మాత్రమే కంట్రోల్ చేయగలిగాడన్నారు. ప్రస్తుతం బీజేపీని అడ్డుకోవటం కాంగ్రెస్ వల్ల కావటం లేదన్నారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post