సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత ఉందని విశాఖ పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో వైసీపీ విధానాలు నచ్చక పలువురు నేతలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలను ఇప్పటివరకు లబ్ది దారులకు అందజేయకపోవడం బాధాకరమంటున్న ఎమ్మెల్యే గణబాబు
Discussion about this post