రికార్డులను పరిశీలించిన అధికారుల బృందం
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులను, విలువైన పత్రాలను అధికారుల బృందం పరిశీలించింది. దీంతోపాటు మేడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్ హౌస్ లకు సంబంధించిన కార్యాలయాల్లో
పది ఇంజనీరింగ్, విజిలెన్స్ ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి.
Discussion about this post