సార్వత్రిక ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. విశాఖ పరిధిలోని77 నియోజకవర్గలకు సంబంధించి మొత్తం 1991 పోలింగ్ కేంద్రాలకు ఓటింగ్ యంత్రాలను తరలించారు. విశాఖ వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు ఈవీయం యంత్రాలను తరలించేందుకు ఏపీఎస్ ఆర్టిసితో పాటు మరికొన్ని ప్రైవేట్ బస్సులను వినియోగించారు. ఎన్నికల ముగిసిన అనంతరం తిరిగి ఏ యూ ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచేందుకు బస్సులు ప్రయాణించే రూట్ మ్యాప్స్ ను అందించారు.
Discussion about this post