అమెరికాలోని వేలాండ్ బాప్టిస్ట్ యూనివర్సిటీ మనదేశానికి తన సేవలను విస్తరిస్తోంది. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ విద్యాలయం.. భారతీయ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించబోతోంది. విభిన్న సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది. యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ బాబీ హాల్, ఎన్రోల్మెంట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డేనియల్ బ్రౌన్, డైరెక్టర్ ఆఫ్ గ్లోబల్ ప్రాజెక్ట్స్, అలస్కా రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ డీన్ డాన్ యాష్లే, అకడమిక్ ఎఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ సిండీ మార్లో మెక్లెనగాన్ మాట్లాడుతూ తాము అందిస్తున్న గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల గురించి వివరించారు.
Discussion about this post