ఉమ్మడి విశాఖలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. చంద్రబాబు సాక్షిగా నాజర్ వల్లి కి గృహం నిర్మించి ఆదుకుంటామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. 37 ఏళ్ల పాటు టీడీపీ నాయకునిగా పనిచేసినా గృహం నిర్మించుకోలేని నాయకుడు నాజర్ వల్లి అని కొనియాడరు. ఈ సమావేశంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post