ధరణి పెండింగ్ కేసుల సమస్యలను పరిష్కరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి సమయం ప్రకారం రిజిస్టేషన్లు చేయాలన్నారు. ప్రజావాణిలో ఇచ్చిన ధరఖాస్తులకు లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, భోజనంతో పాటు అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు.
Discussion about this post