భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నీరు లేక పంట నష్ట పోయిన రబి రైతులకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయల నష్ట పరిహారం అందించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గండ్ర జ్యోతి అన్నారు. వంద రోజుల కాంగ్రెస్ పరిపాలనలో అబద్దాలు తప్ప ఏం లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలు ప్రజలకు అందించాలని అన్నారు. వరి మక్కల రైతులకు సాగు నీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Discussion about this post