సిపిఐఎంఎల్ జనశక్తిలో కీలక పాత్ర వహించి 1997లో ప్రభుత్వం ప్రకటించిన క్షమాబిక్షకి ఆకర్షితులై ప్రభుత్వం ముందు లొంగిపోయినా ధనసరి అనసూయ అలియాస్ సీతక్క మరో సారి సంచలనం సృష్టించారు. గతంలో కోవిడ్ సమయంలో, రాష్ట్రంలో వరదల సమయంలో తీవ్రంగా నష్టపోయిన గ్రామాలను పరామర్శించి వారిని ఆదుకోవడంలో సీతక్క ముందుంది. స్వయంగా తానే..వారికి ఆహార ధాన్యాలు, మందులు అందించి ప్రజలనుండి మన్ననలు పొందింది.
Discussion about this post