కేంద్ర బడ్జెట్‌పై అపోహలు వద్దని కేంద్ర మంత్రి రామదాస్ అతవాలే అన్నారు. నిష్పక్షపాతంగా బడ్జె్ట్ను కేంద్రం ప్రవేశపెట్టిందని స్పష్టం చేశారు. ఇవాళ మెదక్‌కు కేంద్రమంత్రి రాందాస్ అతవాలేతో, ఎంపీ రఘునందన్‌రావు విచ్చేశారు. బీజేపీ పార్టీ నాయకులతో కేంద్రమంత్రి, ఎంపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్‌పై వివరణ ఇచ్చారు.
Discussion about this post