అనకాపల్లి ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలోని కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వం పై ప్రశ్నలు సంధిస్తూ..నినాదాలు చేశారు. మొదట గవరపాలెం మార్కెట్ యార్డులో ని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆపై వైయస్ వివేకానంద రెడ్డి ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేకానంద రెడ్డి చనిపోయి నేటికి 5ఏళ్లు పూర్తయినప్పటికీ కేసు ఇంకా విచారణ దశలోనే ఎందుకు ఉంది ? అని అనకాపల్లి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Discussion about this post