మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సీటును 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బడా వ్యాపారులు ఖరీదైన కార్లలో డబ్బు సంచులతో వచ్చి బేరసారాలు చేసినా జిల్లా ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టారన్నారు. .
Discussion about this post