సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ప్రజా దర్బార్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీని కోసం ప్రజా భవన్ లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు ప్రజాదర్బార్ కు క్యూలు కడుతున్నారు. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి అధికారులను, మంత్రులను కలుస్తున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నుంచి వచ్చిన యాదమ్మ మూడేళ్ల నుంచి సాయం కోసం ఎదురు చూస్తున్నానన్నారు. యాదమ్మ
ఇబ్బందులేమిటో తెలుసుకుందాం
Discussion about this post