సృష్టికి మూలం మగువ. ఆకాశంలో సగం, అవనిలో సగం మహిళ. కాస్త ప్రోత్సహిస్తే అవకాశాలలోనూ సగం.. అంతకు మించి అందిపుచ్చుకుంటామని నిరూపిస్తున్నారు నేటి మహిళలు. తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహం..సంపూర్ణ సహకారంతో ఐఏఎస్ సాధించగలిగానని నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ కిరణ్మయి చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ఫోర్ సైడ్స్ టీవీ నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎంబిబిఎస్, ఎంఎస్ పూర్తి చేసిన తను సమాజానికి మరింత సేవ చేయాలనే సంకల్పంతో ఐఏఎస్ చేసినట్టు వివరించారు. వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఏంటో చూద్దాం..
Discussion about this post