ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితులను ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఎటువంటి వర్గ విభేదాలు లేకుండా అందరు కలిసి కట్టుగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా… భారీ మెజారిటీ తీసుకురావటానికి కలిసికట్టుగా పని చేయాలని చెప్పారు.
The Impact of the Chennai Railway Accident
Chennai railway accident : ముఖ్యమైన అప్డేట్స్ Chennai railway accident లో , చాలామంది ప్రయాణికులకు తీవ్ర ప్రభావం చూపించింది. ఈ సంఘటనలో మిసూరు-దర్బంగ సాక్షి...
Discussion about this post