ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్: ఐకాన్ ఆఫ్ ది సీస్లో మొత్తం సిబ్బంది 2,350 మంది ఉండగా, ఓడ మొత్తం 7,600 మంది ప్రయాణికులను కలిగి ఉంది. రాయల్ కరీబియన్ నిర్మించిన ఐకాన్ ఆఫ్ ది సీన్ పొడవు 365 మీటర్లు. దీని బరువు దాదాపు 2 లక్షల 50 వేల 800 టన్నులు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీనికి 20 డెక్‌లు ఉన్నాయి. ఈ నౌకలో ఆరు వాటర్ స్లైడ్లు మరియు ఏడు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి.
Discussion about this post