వచ్చే ఎన్నికలు వైసీపీకి ప్రతిష్టాత్మక మైనవని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నియోజకవర్గాలలో చిన్న చిన్న సమస్యలు ఉంటె స్థానిక నాయకత్వాలు పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రచారానికి సంబంధించి స్థానిక క్యాడర్ ఎవరికి వారే కార్యక్రమాలు రూపోందించుకోవాలన్నారు. నాయకునిగా ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నికలు కోలమానంగా పరిగణించబడుతుందన్నారు.























Discussion about this post