Telangana: ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. త్వరలో వారికి కూడా రూ.5 లక్షలు..
ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే ప్రక్రియ చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గుడిసెల్లో ఉంటున్నవారిని […]










