టీ20 WC 2026 గెలిచాక..ధోని గంభీర్‌కి స్పెషల్ మెసేజ్!

టీ20 ప్రపంచకప్‌ 2026ను టీమ్ఇండియా కైవసం చేసుకుంది. ఫైనల్లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించింది. దీనిపై పలువురు క్రికెటర్లు స్పందిస్తూ..

భారత జట్టును అభినందించారు. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్‌.ధోని ప్రశంసలు కురిపించాడు. కోచ్‌ సాబ్‌ మొహంపై చిరునవ్వు చాలా బాగుంటుందన్నాడు. విజయం సాధించాలనే ఆయన పట్టుదల, మొహంపై చిరునవ్వు కిల్లర్‌ కాంబినేషన్‌ అని అన్నాడు. బుమ్రాను ఛాంపియన్‌ బౌలర్‌గా అభివర్ణిస్తూ..అతడి విజయాలను ఒక పదంతో వర్ణించలేనని రాసుకొచ్చాడు.

టీ20 ప్రపంచకప్‌ 2026ను టీమ్ఇండియా కైవసం ఎంఎస్ ధోని ఆసక్తికర ట్వీట్ గంభీర్‌ జీ.. మీ ఫేస్‌పై స్మైల్ సూపర్ -ధోని

Follow for more updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *