ఏఐను వాడి మెటా.. గూగుల్‌ను ఓడించిన లాయర్ ఓ కేసులో ఏఐ సహాయంతో టెక్ దిగ్గజాలైన మెటా, గూగుల్‌ను.. ఓడించిన అమెరికాకు చెందిన ఓ లాయర్.

సోషల్ మీడియా తనను బానిసగా మార్చేసిందంటూ 20 ఏళ్ల యువతి.. వేసిన కేసును వాదించడానికి ఏఐ సాయం తీసుకున్నట్లు చెప్పిన లాయర్ న్యాయవ్యవస్థలో ఏఐని వాడడం వల్ల వేగంగా కేసులు పూర్తవుతాయని వెల్లడి
Follow for more updates
