గంటల కొద్దీ ఫోన్ చూస్తున్నారా ? | How Smart Phone is Changing your Brain ?

మొబైల్‌ మాయలో… ముందు చూపు మాయం…

  • మొబైల్‌లో తలదూర్చేసి గంటల కొద్దీ సమయం గడుపుతున్న వైనం
  • దీనివల్ల మనపై మనం పట్టు కోల్పోతున్న విషయాన్నీ గ్రహించట్లేదు
  • ఎక్కువగా మొబైల్‌తో గడిపేవారికి ఇన్‌అటెన్షన్‌ బ్లైండ్‌నెస్‌
  • వాహనాలు నడుపుతున్నప్పుడో, రోడ్డు దాటుతున్నప్పుడో..
  • మెదడు అసంకల్పితంగానే కొన్ని సంకేతాలనిచ్చి..
  • మనల్ని సురక్షితంగా గమ్యం చేరుస్తుంది
  • కానీ, ఇప్పుడు మొబైల్‌ ఊబిలో కూరుకుపోయిన..
  • వారి మెదడు ఆ శక్తిని కోల్పోతుందని తేల్చిన..
  • బ్రిటన్‌లోని రోడ్డుభద్రతా స్వచ్ఛంద సంస్థ బ్రేక్‌

మరన్ని వార్తల కోసం ఫాలో అవ్వండి:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top