ఇరాన్ సంచలన నిర్ణయం..!

యుద్ధంలో ఇరాన్ వ్యూహం మార్చింది. ఇజ్రాయెల్, అమెరికాకి మద్దతు ఇచ్చే దేశాల ప్రజలే టార్గెట్ గా బాంబుల వర్షం కురిపిస్తోంది.

బహ్రెయిన్, అబుదాబీ, దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్లో ఉన్న ఇరానేతరుల నివాసాలే టార్గెట్ గా ఇరాన్ దాడి చేస్తోంది. హై రైజ్డ్ బిల్డింగ్స్, అపార్ట్ మెంట్స్ ఖాళీ చేసి జనం వెళ్లిపోతున్నారు.

బహ్రెయిన్, ఖతార్, దుబాయ్ లలో ట్రాన్సిట్ వీసా ద్వారా ప్రయాణిస్తూ చిక్కుకుపోయిన వారి పరిస్థితి దారుణంగా మారింది. 8 UAE దేశాల్లో సుమారు కోటి మందికి పైగా ప్రవాస భారతీయులు ఉన్నారు.

ఎప్పుడేం జరుగుతుందోననే భయంతో ప్రవాస భారతీయులు ఉన్న పరిస్థితి అక్కడ నెలకొంది. ఖతార్, దుబాయ్, కువైట్ అబుదాబీలో క్షణం-క్షణం భయంగా మారుతోంది. గల్ఫ్ దేశాల్లో వేలమంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. అంతేకాకుండా, బంకర్ లలోకి వెళ్లి లక్షలాది మంది జనం తలదాచుకున్నారు.

వ్యూహం మార్చిన ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికాకి మద్దతు ఇచ్చే దేశాల ప్రజలే టార్గెట్ బహ్రెయిన్, అబుదాబీ, దుబాయ్, షార్జా, ఖతార్,.. కువైట్లో ఉన్న ఇరానేతరుల నివాసాలే టార్గెట్ గా ఇరాన్ దాడి హై రైజ్డ్ బిల్డింగ్స్, అపార్ట్ మెంట్స్ ఖాళీ చేసి వెళ్లిపోతున్న జనం బహ్రెయిన్, ఖతార్, దుబాయ్లలో ట్రాన్సిట్ వీసా ద్వారా..

ప్రయాణిస్తూ చిక్కుకుపోయిన వారి పరిస్థితి దారుణం 8 UAE దేశాల్లో సుమారు కోటి మందికి పైగా ప్రవాస భారతీయులు ఎప్పుడేం జరుగుతుందోననే భయంతో ప్రవాస భారతీయులు ఖతార్, దుబాయ్, కువైట్ అబుదాబీలో క్షణం-క్షణం భయం గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వేలమంది ప్రయాణికులు బంకర్ లలోకి వెళ్లి తలదాచుకున్న లక్షలాది మంది జనం క్షణక్షణం భయంతో వణికి పోతున్న ప్రవాస భారతీయులు

Watch Full Story Here: https://youtu.be/CeLkAtBMl-8

Follow us for more updates….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top