Supreme Court Installs AI Methods
Politics

పెండింగ్ కేసులపై సుప్రీం ఫుల్ ఫోకస్..AI టెక్నాలజీతో కొత్త ప్లాన్!

భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) దేశవ్యాప్తంగా పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) […]