అకౌంట్లలోకి రూ.20 వేలు..! రైతులకు బంపర్ గుడ్ న్యూస్..! | Good News For Farmers
ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం త్వరలో “అన్నదాత సుఖీభవ” డబ్బులను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. […]










