ఈ రాశులు వారు నక్క తోక తొక్కినట్లే.. మళ్లీ అదృష్టాలు పట్టబోతున్నాయి.. మీ రాశి ఉందా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, రాశులు వాటి స్థానాలను ఎప్పుడు మార్చుకుంటాయి. అయితే, ఇవి ఇలా ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్ళినప్పుడు 12 రాశుల వారి పైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా, రెండు రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది. అవేంటో ఇక్కడ చూద్దాం..

గ్రహాలు, రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ఇవి ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణించినప్పుడు మనిషి జీవితాల పైన ప్రభావం చూపిస్తాయి.

అయితే, ప్రస్తుతం శని దేవుడు మీన రాశిలో ఉన్నాడు దాని వలన రెండు రాశుల వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇక ఇప్పుడు త్వరలో వీరికి విముక్తి కలగనుంది.

మరి కొద్దీ రోజుల్లో శని దేవుడు మీన రాశిని వదిలి శుక్రుడులోకి వెళ్ళడం వలన వీరికి దోష ప్రభావం తగ్గుతుంది. మరి, ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

కన్యా రాశి: శని దేవుడు కన్యా రాశి వారి మీద కాసుల వర్షం కురిపించనున్నాడు. ఎందుకంటే, వీరు ఎక్కడ అడుగు పెడితే అది వారి సొంతమైపోయినట్లే. అలాగే, అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఇంకా చెప్పాలంటే వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది

ధనుస్సు రాశి: శని దేవుడు ఈ రాశి వారిని అన్ని సమస్యల నుంచి కాపాడనున్నాడు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. అలాగే, ఆస్తి వివాదాలు కూడా సర్దుకుంటాయి. వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి. కొత్త పరిచయాల వల్ల జీవితం మొత్తం మారిపోతుంది.

Follow for more updates.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top