జ్ఞానేశ్వరి ఇంట్లో అర్ధరాత్రి దారుణం..! | Kakinada Jahnavi Missing Incident Latest Updates

కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడుస్తున్నా జాడ తెలియకపోవడంపై ఆందోళన నెలకుంది.

ఆ చిన్నారి కోసం పోలీసు బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. అయినాసరే పాప ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తమ బిడ్డ ఎక్కడ ఉందో? ఏమైందోనని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఈ తరుణంలో జ్యోతిషం పేరుతో ఓ వ్యక్తి బాధితుల ఇంటి వద్ద గందరగోళం సృష్టించడం చర్చనీయాంశంగా మారింది.

  • చిన్నారి జ్ఞానేశ్వరి ఇంట్లో అపరిచిత వ్యక్తి హంగామా
  • ఇంట్లో జ్యోతిష్కుడినంటూ వాళ్లను భయపెట్టిన వ్యక్తి
  • పూజలు చేస్తానంటూ ఇంటి చుట్టూ తిరిగిన వ్యక్తి
  • అపరిచితుడి మాటలకు భయపడిన మహిళలు
  • తెల్లారి ఆ వ్యక్తిని నిలదీసిన చుట్టుపక్కల వాళ్లు

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top