- రోజురోజుకు పెరుగుతున్న హిజ్రాల హింసా కార్యక్రమాలు
- ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పూర్తిస్థాయిలో వినిగించుకోవాలని విన్నపం
- నకిలీ హిజ్రాలే ప్రజాదోపిడీకి పాల్పడుతున్నారని హిజ్రా సంఘాల ఆందోళన
- ప్రభుత్వం, ప్రజలు సమైక్య భావనతో హిజ్రాల జీవితాలని..
- ప్రగతి పథంలో నడిపేందుకు సందిగ్ధం
- ప్రస్తుతం ప్రభుత్వం విభాగాలైనా హైడ్రా, ట్రాఫిక్ కంట్రోల్లో సముచిత స్థానం
- రాబోయే రోజుల్లో మరిన్ని విభాగాల్లో గుర్తింపు గల ఉపాధికి సన్నాహాలు
