Skip to content
- హైదరాబాద్లో గ్యాంగ్ వార్
- JNTUలో విద్యార్థుల మధ్య ఘర్షణ
- రెండు గ్రూపులుగా విడిపోయి తన్నుకున్న స్టూడెంట్స్
- కర్రలు, రాళ్లతో పొట్టుపొట్టు కొట్టుకున్న విద్యార్థులు
- తీజ్ పండుగ సందర్భంగా ఓ విద్యార్థిపై దాడి
- పలువురు విద్యార్థులు దాడి చేయడంతో మొదలైన గొడవ