skip to content
  • తెలుగు
  • English
  • हिन्दी
  • ಕನ್ನಡ
  • മലയാളം
శుక్రవారం, మే 16, 2025
  • Login
Channel
Download app
Advertisement
  • ముఖ్యాంశాలు
    • బులెటిన్
    • అప్ ఫ్రంట్ న్యూస్
    • న్యూస్ బ్లేజ్
    • ట్విలైట్ న్యూస్
    • ప్రైమ్ న్యూస్
  • భక్తి
    • తదాస్తు
    • భక్తి లహరి
  • 4సైడ్స్ న్యూస్
    • తెలంగాణ న్యూస్
    • AP న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
    • ఎక్సక్లూసివ్ డ్రైవ్
    • డిబేట్
      • All
      • పొలిటికల్ థాట్ రిపీట్
      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Telangana Government KCR Schemes List

      KCR Schemes List : తెలంగాణ కేసీఆర్ పథకాలు

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

  • ఎక్సక్లూసివ్
    • డీప్
    • నేషన్ నోషన్
    • రివైండ్
    • అవుట్ సైడ్
    • ఇన్సైడ్
  • ఆరోగ్యం
    • హలో ఫుడ్డీస్
    • మార్నింగ్ మంత్ర
    • మీట్ యువర్ డాక్టర్
  • అందం
    • సొగసు చూడతరమా
  • వినోదం
    • స్పోర్ట్స్
    • సినిమా ఇంటర్వ్యూలు
    • వినోదం
  • ఎడ్యుకేషన్
  • టెక్నాలజీ
No Result
View All Result
  • ముఖ్యాంశాలు
    • బులెటిన్
    • అప్ ఫ్రంట్ న్యూస్
    • న్యూస్ బ్లేజ్
    • ట్విలైట్ న్యూస్
    • ప్రైమ్ న్యూస్
  • భక్తి
    • తదాస్తు
    • భక్తి లహరి
  • 4సైడ్స్ న్యూస్
    • తెలంగాణ న్యూస్
    • AP న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
    • ఎక్సక్లూసివ్ డ్రైవ్
    • డిబేట్
      • All
      • పొలిటికల్ థాట్ రిపీట్
      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Telangana Government KCR Schemes List

      KCR Schemes List : తెలంగాణ కేసీఆర్ పథకాలు

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

  • ఎక్సక్లూసివ్
    • డీప్
    • నేషన్ నోషన్
    • రివైండ్
    • అవుట్ సైడ్
    • ఇన్సైడ్
  • ఆరోగ్యం
    • హలో ఫుడ్డీస్
    • మార్నింగ్ మంత్ర
    • మీట్ యువర్ డాక్టర్
  • అందం
    • సొగసు చూడతరమా
  • వినోదం
    • స్పోర్ట్స్
    • సినిమా ఇంటర్వ్యూలు
    • వినోదం
  • ఎడ్యుకేషన్
  • టెక్నాలజీ
No Result
View All Result
4SidesTV
No Result
View All Result
  • ముఖ్యాంశాలు
  • భక్తి
  • 4సైడ్స్ న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
  • ఎక్సక్లూసివ్
  • ఆరోగ్యం
  • అందం
  • వినోదం
  • ఎడ్యుకేషన్
  • టెక్నాలజీ

అంపైరింగ్‌ చేశాడు…క్రికెటర్‌గా ఎదిగాడు

ఏప్రిల్ 19, 2024
in ముఖ్యాంశాలు, స్పోర్ట్స్
Reading Time: 6 mins read
A A
0

హైదరాబాద్‌పై 15 బంతుల్లోనే 33.. గుజరాత్‌పై 17 బంతుల్లో అజేయంగా 31..రాజస్థాన్‌పై 16 బంతుల్లోనే 31 పరుగులు… లేటెస్ట్‌గా ముంబయిపై 28 బంతుల్లో 61…. ఈ గణాంకాలు చాలు అశుతోష్‌ సత్తా ఏంటో చెప్పడానికి. మధ్యప్రదేశ్‌లోని రాత్లామ్‌ గ్రామానికి చెందిన అతడు క్రికెటర్‌గా ఎదగడం నిజంగా పెద్ద విశేషమే. అతడి కుటుంబానికి ఆర్థిక స్థోమత లేకపోయినా అశుతోష్‌ మాత్రం ఆటపై ప్రేమని చంపుకోలేదు. తిండి కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు. భారత మాజీ క్రికెటర్‌ అమే కురేసియా పరిచయం కావడం అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. అతడి అండతో నెమ్మదిగా వివిధ టోర్నీల్లో సత్తా చాటాడు.

ఎనిమిదేళ్ల వయసులో అశుతోష్‌ రాత్లామ్‌ నుంచి ఇండోర్‌కు శిక్షణ నిమిత్తం వచ్చిన అశుతోష్‌… మధ్యప్రదేశ్‌ తరఫున లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో రాణించి అందరి దృష్టిలో పడ్డాడు. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన అతడు హార్డ్‌ హిట్టర్‌గా పేరు సంపాదించాడు. 2019లో సయ్యద్‌ ముస్తాక్‌అలీ టోర్నీ తుది పోరులో 84 పరుగులు చేసి సత్తా చాటిన అశుతోష్… కొవిడ్‌-19 రావడంతో అతడి కెరీర్‌కు బ్రేక్‌ పడింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలేమీ రాలేదు. ఎంతగా రాణించినా రిజర్వ్‌ బెంచ్‌పైనే కూర్చోబెట్టేవాళ్లు. దీనికి తోడు ఇల్లు గడవడం కష్టమైంది. ఆటతో అనుబంధాన్ని తెంచుకోలేక డబ్బులు కూడా వస్తాయి అన్న ఆశతో అంపైరింగ్‌ చేశాడు. ఇక తాను క్రికెటర్‌గా ఎదగడమే కష్టమని భావించాడు.

You might also like

Kerala blasters vs Northeast united: ఉత్కంఠ

Kerala blasters vs Northeast united: ఉత్కంఠ

జనవరి 18, 2025
రేవంత్ కొత్త ప్రతిపాదన | Mock Assembly in NCERT

రేవంత్ కొత్త ప్రతిపాదన | Mock Assembly in NCERT

నవంబర్ 15, 2024

2023 ముస్తాక్‌ అలీ టోర్నీ అశుతోష్‌ జీవితాన్ని మలుపు తిప్పింది. టీ20ల్లో యువరాజ్‌ సింగ్‌ సాధించిన రికార్డును బద్దలు కొట్టడంతో అతడు క్రికెటింగ్‌ సర్కిల్స్‌లో అందరికి పరిచయమైపోయాడు. అరుణాచల్‌ ప్రదేశ్‌పై 11 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి ఔరా అనిపించాడీ హిట్టర్‌. టీ20లకు తాను పక్కాగా పనికొస్తానని మరోసారి రుజువు చేశాడు. యార్కర్‌ లెంగ్త్‌లో పడిన బంతులను సైతం స్టాండ్స్‌లోకి కొట్టడం.. హై బ్యాక్‌ లిఫ్ట్‌తో బంతిని బాదేయడం ఈ కుర్రాడి స్టయిల్‌. దీంతో 2024 ఐపీఎల్‌ వేలంలో 20 లక్షల కనీస ధరకు ఈ ఆల్‌రౌండర్‌ను పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది. తనపై ఉంచిన నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు. కీలక సమయాల్లో ఆ జట్టును ఆదుకున్నాడు. ఓ మ్యాచ్‌లో విజయాన్ని కూడా అందించాడు. గుజరాత్‌ టైటాన్స్‌పై 17 బంతుల్లోనే 31 పరుగులు చేసి పంజాబ్‌ను గెలిపించాడు. ముంబయితో గురువారం జరిగిన మ్యాచులో జట్టును విజయం అంచులకు తీసుకెళ్లాడు. కొన్ని షాట్లు చూస్తుంటే మరో సూర్యకుమార్‌ యాదవ్‌ను చూసినట్లే ఉందని మాజీ క్రికెటర్లు అంటుండటం విశేషం. అగ్రశ్రేణి భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సంధించిన యార్కర్‌ను సిక్సర్‌గా మలచడంలో అతడి ప్రతిభ కనిపిస్తుంది. అయితే పంజాబ్‌ ఓడుతున్నా అశుతోష్‌ మాత్రం అవకాశాలను వృథా చేయట్లేదు. మున్ముందు అతడెలా రాణిస్తాడో చూడాలి.

Tags: ashutosh sharmaIPL 2024punjab kings
Previous Post

వంశీ చంద్ రెడ్డి నామినేషన్

Next Post

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వారి కళ్యాణ మహోత్సవం

rajesh

rajesh

Related Stories

Kerala blasters vs Northeast united: ఉత్కంఠ
4సైడ్స్ న్యూస్

Kerala blasters vs Northeast united: ఉత్కంఠ

జనవరి 18, 2025
రేవంత్ కొత్త ప్రతిపాదన | Mock Assembly in NCERT
ముఖ్యాంశాలు

రేవంత్ కొత్త ప్రతిపాదన | Mock Assembly in NCERT

నవంబర్ 15, 2024
Rahul Gandhi ఐదు హామీలు – మహారాష్ట్రకు మార్పు కోసం
ముఖ్యాంశాలు

Rahul Gandhi ఐదు హామీలు – మహారాష్ట్రకు మార్పు కోసం

నవంబర్ 25, 2024
Nicknames of Indian cities and states
ముఖ్యాంశాలు

Nicknames of Indian cities and states : భారతీయ నగరాల మారుపేర్లు

నవంబర్ 8, 2024
NASA Sunita Williams ఆరోగ్యం పై భద్రతా హామీ
నేషన్ నోషన్

NASA Sunita Williams ఆరోగ్యం పై భద్రతా హామీ

నవంబర్ 8, 2024
IPL 2025 Retained Players
స్పోర్ట్స్

IPL 2025 Retained Players : IPL 2025 నిలుపుకున్న ఆటగాళ్ల పేర్ల జాబితా

నవంబర్ 25, 2024
HYDRA: 100 రోజుల ప్రగతిలో అక్రమ నిర్మాణాల తొలగింపు
ముఖ్యాంశాలు

HYDRA: 100 రోజుల ప్రగతిలో అక్రమ నిర్మాణాల తొలగింపు

అక్టోబర్ 26, 2024
TGPSC Group 1 Candidates Rally
ముఖ్యాంశాలు

TGPSC Group 1 Candidates Rally, Bandi Sanjay Arrested

అక్టోబర్ 19, 2024
Next Post
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వారి కళ్యాణ మహోత్సవం

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వారి కళ్యాణ మహోత్సవం

Discussion about this post

FOUR SIDES NETWORK BROADCASTING PRIVATE LIMITED
2nd 3rd Floor, H No. 8-2-686/K/6, Gokul Kimtee Towers, Banjara Hills Road No.12, Hyderabad,
Hyderabad, Telangana, 500034
info@foursidestv.com, Phone : +91 4035205765
About Us | Advertise With Us | Complaint Redressal| Privacy Policy
  • Privacy Policy
  • About Us
  • Advertise with Us

© 2023 4SidesTv All Rights Reserved.

No Result
View All Result
  • 4sidestv
  • LIVE TV
  • new theme
  • telugu
  • Telugu Home
  • అవుట్ సైడ్
  • ఇన్సైడ్
  • ఎడిటర్ – ఎడిషన్
  • ట్విలైట్ న్యూస్
  • డీప్
  • తదాస్తు
  • తదాస్తు
  • న్యూస్ బ్లేజ్
  • పొలిటికల్ థాట్ రిపీట్
  • బులెటిన్
  • బ్రేకింగ్ న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
    • ఎక్సక్లూసివ్ డ్రైవ్
  • భక్తి లహరి
  • మార్నింగ్ మంత్ర
  • మీట్ యువర్ డాక్టర్
  • ముఖ్యాంశాలు
    • అప్ ఫ్రంట్ న్యూస్
    • ప్రైమ్ న్యూస్
  • వినోదం
  • షేర్ సీక్రెట్
  • సిటీ లైట్స్
  • సినిమా ఇంటర్వ్యూలు
  • సొగసు చూడతరమా
  • స్పోర్ట్స్
  • హలో ఫుడ్డీస్

© 2023 4SidesTv All Rights Reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In