ఖమ్మం నగరంలోని 60వ డివిజన్ దానవాయిగూడెం ప్రాంతంలో డంపింగ్‌యార్డును తరలించాలని స్థానికులు కోరుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షం కాలం రాగానే దుర్వాసన వస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు. పలువురు అనారోగ్యానికి గురవుతున్నట్లు వారు పేర్కొన్నారు.
Discussion about this post