కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి గ్రామానికి చెందిన వంద కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వీరందరికీ కూటమి అభ్యర్థి సత్య ప్రభ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ పని అయిపోయిందని కూటమి నేతలన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వమే ఏర్పడబోతుందని అందుకే వైసీపీని చాలా మంది వీడుతున్నారని కూటమి నేతలు విమర్శలు గుప్పించారు.
Big Boss Hindi: అర్మాన్ మాలిక్ వివాహాలపై BB హౌస్లో ట్రోల్ల్స్
అర్మాన్ మాలిక్: తన ఇద్దరు భార్యలతో కలిసి బిగ్ బాస్ OTT 3కి వచ్చిన అర్మాన్ మాలిక్ ఈ సమయంలో చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్కరూ వారి...
Discussion about this post