UKలో అక్రమంగా ప్రవేశించిన భారతీయులను ఆఫ్రికా దేశమైన రువాండ పంపడానికి UK పార్లమెంటు అనుమతించింది. 2022 తర్వాత అక్రమంగా ప్రవేశించిన వారిని రువాండ పంపడానికి ఐదేళ్ల ఒప్పందం చేసుకున్నామని బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ తెలిపారు. ఈ ప్రకటనతో U K లో అక్రమంగా ఆశ్రయం పొందుతున్న వారికి హై వోల్టేజ్ షాక్ తగిలినట్లయింది. ఇప్పటివరకు ఏదో ఒకసాకుతో బ్రిటన్లో అనధికారంగా ఉంటూ ఏదో ఒకరోజు బ్రిటీష్ పౌరసత్వం దొరకకపోతుందా అని ఆశతో ఉన్నవారికి ఇది పిడుగులాంటి వార్త.
Discussion about this post