గత వైభవాన్ని సంతరించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభిస్తోందని ఆ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చేవూరి దేవకుమార్ రెడ్ది అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కోవూరు నుంచి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయాలు నేర్చుకుని, పదవులను అనుభవించారని … ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు పెట్టుకుని… గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రస్థానాన్ని హేళన చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల క్రితమే చేసిందన్నారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post