skip to content
  • తెలుగు
  • English
  • हिन्दी
  • ಕನ್ನಡ
  • മലയാളം
ఆదివారం, జూన్ 15, 2025
  • Login
Channel
Download app
Advertisement
  • ముఖ్యాంశాలు
    • బులెటిన్
    • అప్ ఫ్రంట్ న్యూస్
    • న్యూస్ బ్లేజ్
    • ట్విలైట్ న్యూస్
    • ప్రైమ్ న్యూస్
  • భక్తి
    • తదాస్తు
    • భక్తి లహరి
  • 4సైడ్స్ న్యూస్
    • తెలంగాణ న్యూస్
    • AP న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
    • ఎక్సక్లూసివ్ డ్రైవ్
    • డిబేట్
      • All
      • పొలిటికల్ థాట్ రిపీట్
      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Telangana Government KCR Schemes List

      KCR Schemes List : తెలంగాణ కేసీఆర్ పథకాలు

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

  • ఎక్సక్లూసివ్
    • డీప్
    • నేషన్ నోషన్
    • రివైండ్
    • అవుట్ సైడ్
    • ఇన్సైడ్
  • ఆరోగ్యం
    • హలో ఫుడ్డీస్
    • మార్నింగ్ మంత్ర
    • మీట్ యువర్ డాక్టర్
  • అందం
    • సొగసు చూడతరమా
  • వినోదం
    • స్పోర్ట్స్
    • సినిమా ఇంటర్వ్యూలు
    • వినోదం
  • ఎడ్యుకేషన్
  • టెక్నాలజీ
No Result
View All Result
  • ముఖ్యాంశాలు
    • బులెటిన్
    • అప్ ఫ్రంట్ న్యూస్
    • న్యూస్ బ్లేజ్
    • ట్విలైట్ న్యూస్
    • ప్రైమ్ న్యూస్
  • భక్తి
    • తదాస్తు
    • భక్తి లహరి
  • 4సైడ్స్ న్యూస్
    • తెలంగాణ న్యూస్
    • AP న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
    • ఎక్సక్లూసివ్ డ్రైవ్
    • డిబేట్
      • All
      • పొలిటికల్ థాట్ రిపీట్
      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Telangana Government KCR Schemes List

      KCR Schemes List : తెలంగాణ కేసీఆర్ పథకాలు

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

  • ఎక్సక్లూసివ్
    • డీప్
    • నేషన్ నోషన్
    • రివైండ్
    • అవుట్ సైడ్
    • ఇన్సైడ్
  • ఆరోగ్యం
    • హలో ఫుడ్డీస్
    • మార్నింగ్ మంత్ర
    • మీట్ యువర్ డాక్టర్
  • అందం
    • సొగసు చూడతరమా
  • వినోదం
    • స్పోర్ట్స్
    • సినిమా ఇంటర్వ్యూలు
    • వినోదం
  • ఎడ్యుకేషన్
  • టెక్నాలజీ
No Result
View All Result
4SidesTV
No Result
View All Result
  • ముఖ్యాంశాలు
  • భక్తి
  • 4సైడ్స్ న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
  • ఎక్సక్లూసివ్
  • ఆరోగ్యం
  • అందం
  • వినోదం
  • ఎడ్యుకేషన్
  • టెక్నాలజీ

ప్రియుడే భర్తగా మారితే

మే 9, 2024
in ముఖ్యాంశాలు, Uncategorized
Reading Time: 6 mins read
A A
0

ప్రస్తుతం సోషల్ మీడియాలో హస్బెండ్ టెస్ట్.. వైరల్ అవుతుంది. ఇది ఒక రిలేషన్‌షిప్ టెస్ట్ అని చెప్పుకోవాలి. దీనికి హస్బెండ్ టెస్ట్ అని ఎందుకు పేరు పెట్టారు? ఇది ఎందుకు వైరల్ అయింది? అలాగే మీరు కూడా ఒకసారి దీన్ని ఎలా ట్రై చేయాలో తెలుసుకోండి.

ఈ టెస్టు ప్రకారం ప్రేమలో ఉన్న అమ్మాయిలు తమ ప్రియుడుని భర్త అని పిలుస్తారు. అలా పిలిచినప్పుడు ఆ ప్రియుడు ఎలా రియాక్ట్ అయ్యాడనే క్షణాలను ఫోన్లో రికార్డు చేస్తారు. బాయ్ ఫ్రెండ్ నవ్వినా లేదా సానుకూలంగా స్పందించినా అతను మీ రిలేషన్ షిప్ లో చాలా సీరియస్ గా ఉన్నాడని అర్థం. అలా కాకుండా ఆ బాయ్ ఫ్రెండ్ తనను హస్బెండ్ అని పిలవొద్దని చెప్పడం లేదా కాస్త సీరియస్‌గా ముఖం పెట్టడం, ప్రతికూలంగా స్పందించడం వంటివి చేస్తే అతనికి ఆ రిలేషన్ షిప్ లో ఎక్కువ కాలం ఉండాలని లేదని అర్థం. అలా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే హస్బెండ్ టెస్ట్. ఇది ఎంతో వైరల్‌గా మారింది. చాలామంది అమ్మాయిలు తమ భాగస్వామిని పరీక్షించేందుకు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ టెస్టు విదేశాల్లోనే మొదలైంది.

You might also like

INS విక్రాంత్

మే 5, 2025
రాంగోపాల్ వర్మ ప్రశ్నలు పోలీసుల వద్ద జవాబు ఉందా?

రాంగోపాల్ వర్మ ప్రశ్నలు పోలీసుల వద్ద జవాబు ఉందా?

డిసెంబర్ 15, 2024

కెంజి గ్రీన్ అనే మహిళ తన బాయ్ ఫ్రెండ్ ను కావాలనే హస్బెండ్ అని పిలుస్తుంది. అతడి స్పందనను వీడియోలో రికార్డు చేస్తూ ఉంటుంది. ఆమె ప్రియుడు నేను నీ భర్తని కాదు అని అంటాడు. దీంతో ఆమె అతను తన ప్రేమలో సీరియస్ గా లేడని అర్థం చేసుకుంటుంది. ఆ వీడియోను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అది వైరల్ గా మారడంతో ఇప్పుడు హస్బెండ్ టెస్ట్ అన్ని దేశాలకూ పాకింది. గతంలో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఛాలెంజ్‌లు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు హస్బెండ్ టెస్ట్ కూడా చేరిపోయింది. అయితే ఈ చిన్న టెస్టు ద్వారానే మీ భాగస్వామిలోని నిబద్ధతను కొలవకూడదని అంటున్నారు. మానసికంగా వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో, ఎలాంటి మానసిక సంఘర్షణలో ఉన్నారో తెలియదని, కేవలం ఈ చిన్న టెస్ట్ ద్వారా వారి ప్రేమలో నిజాయితీ లేదని అంచనా వేయడం తప్పని చెబుతున్నారు. ఇది కేవలం ఒక ఫన్నీ ఛాలెంజ్‌గా తీసుకుంటే పరవాలేదు, కానీ ప్రేమ ప్రయాణాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలను మాత్రం తీసుకోకూడదని వివరిస్తున్నారు.

Tags: coupleshusbandhusband testrelationship
Previous Post

పార్టీలకు అభ్యర్ధుల షాకులు

Next Post

బీఎస్పీ పార్టీని మోసం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

rajesh

rajesh

Related Stories

INS విక్రాంత్
Uncategorized

మే 5, 2025
రాంగోపాల్ వర్మ ప్రశ్నలు పోలీసుల వద్ద జవాబు ఉందా?
4సైడ్స్ న్యూస్

రాంగోపాల్ వర్మ ప్రశ్నలు పోలీసుల వద్ద జవాబు ఉందా?

డిసెంబర్ 15, 2024
రేవంత్ కొత్త ప్రతిపాదన | Mock Assembly in NCERT
ముఖ్యాంశాలు

రేవంత్ కొత్త ప్రతిపాదన | Mock Assembly in NCERT

నవంబర్ 15, 2024
Rahul Gandhi ఐదు హామీలు – మహారాష్ట్రకు మార్పు కోసం
ముఖ్యాంశాలు

Rahul Gandhi ఐదు హామీలు – మహారాష్ట్రకు మార్పు కోసం

నవంబర్ 25, 2024
Nicknames of Indian cities and states
ముఖ్యాంశాలు

Nicknames of Indian cities and states : భారతీయ నగరాల మారుపేర్లు

నవంబర్ 8, 2024
NASA Sunita Williams ఆరోగ్యం పై భద్రతా హామీ
నేషన్ నోషన్

NASA Sunita Williams ఆరోగ్యం పై భద్రతా హామీ

నవంబర్ 8, 2024
Battalion Police Vs Civil Police: ఇబ్రహీంపట్నం సంఘటనలు
Uncategorized

Battalion Police Vs Civil Police: ఇబ్రహీంపట్నం సంఘటనలు

అక్టోబర్ 29, 2024
HYDRA: 100 రోజుల ప్రగతిలో అక్రమ నిర్మాణాల తొలగింపు
ముఖ్యాంశాలు

HYDRA: 100 రోజుల ప్రగతిలో అక్రమ నిర్మాణాల తొలగింపు

అక్టోబర్ 26, 2024
Next Post

బీఎస్పీ పార్టీని మోసం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Discussion about this post

FOUR SIDES NETWORK BROADCASTING PRIVATE LIMITED
2nd 3rd Floor, H No. 8-2-686/K/6, Gokul Kimtee Towers, Banjara Hills Road No.12, Hyderabad,
Hyderabad, Telangana, 500034
info@foursidestv.com, Phone : +91 4035205765
About Us | Advertise With Us | Complaint Redressal| Privacy Policy
  • Privacy Policy
  • About Us
  • Advertise with Us

© 2023 4SidesTv All Rights Reserved.

No Result
View All Result
  • 4sidestv
  • LIVE TV
  • new theme
  • telugu
  • Telugu Home
  • అవుట్ సైడ్
  • ఇన్సైడ్
  • ఎడిటర్ – ఎడిషన్
  • ట్విలైట్ న్యూస్
  • డీప్
  • తదాస్తు
  • తదాస్తు
  • న్యూస్ బ్లేజ్
  • పొలిటికల్ థాట్ రిపీట్
  • బులెటిన్
  • బ్రేకింగ్ న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
    • ఎక్సక్లూసివ్ డ్రైవ్
  • భక్తి లహరి
  • మార్నింగ్ మంత్ర
  • మీట్ యువర్ డాక్టర్
  • ముఖ్యాంశాలు
    • అప్ ఫ్రంట్ న్యూస్
    • ప్రైమ్ న్యూస్
  • వినోదం
  • షేర్ సీక్రెట్
  • సిటీ లైట్స్
  • సినిమా ఇంటర్వ్యూలు
  • సొగసు చూడతరమా
  • స్పోర్ట్స్
  • హలో ఫుడ్డీస్

© 2023 4SidesTv All Rights Reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In