నాగర్ కర్నూల్ జిల్లా పాలెం గ్రామంలో బిఎస్పి పార్టీ జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో గడపగడపకు బీఎస్పీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక కుటుంబం తమ పార్టీని ఆదరిస్తుందని సబ్బండ వర్గాలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీని మోసం చేసి తన స్వార్థం కోసం బిఆర్ఎస్ లో చేరాడని విమర్శించారు.
Discussion about this post