skip to content
  • తెలుగు
  • English
  • हिन्दी
  • ಕನ್ನಡ
  • മലയാളം
సోమవారం, మే 12, 2025
  • Login
Channel
Download app
Advertisement
  • ముఖ్యాంశాలు
    • బులెటిన్
    • అప్ ఫ్రంట్ న్యూస్
    • న్యూస్ బ్లేజ్
    • ట్విలైట్ న్యూస్
    • ప్రైమ్ న్యూస్
  • భక్తి
    • తదాస్తు
    • భక్తి లహరి
  • 4సైడ్స్ న్యూస్
    • తెలంగాణ న్యూస్
    • AP న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
    • ఎక్సక్లూసివ్ డ్రైవ్
    • డిబేట్
      • All
      • పొలిటికల్ థాట్ రిపీట్
      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Telangana Government KCR Schemes List

      KCR Schemes List : తెలంగాణ కేసీఆర్ పథకాలు

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

  • ఎక్సక్లూసివ్
    • డీప్
    • నేషన్ నోషన్
    • రివైండ్
    • అవుట్ సైడ్
    • ఇన్సైడ్
  • ఆరోగ్యం
    • హలో ఫుడ్డీస్
    • మార్నింగ్ మంత్ర
    • మీట్ యువర్ డాక్టర్
  • అందం
    • సొగసు చూడతరమా
  • వినోదం
    • స్పోర్ట్స్
    • సినిమా ఇంటర్వ్యూలు
    • వినోదం
  • ఎడ్యుకేషన్
  • టెక్నాలజీ
No Result
View All Result
  • ముఖ్యాంశాలు
    • బులెటిన్
    • అప్ ఫ్రంట్ న్యూస్
    • న్యూస్ బ్లేజ్
    • ట్విలైట్ న్యూస్
    • ప్రైమ్ న్యూస్
  • భక్తి
    • తదాస్తు
    • భక్తి లహరి
  • 4సైడ్స్ న్యూస్
    • తెలంగాణ న్యూస్
    • AP న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
    • ఎక్సక్లూసివ్ డ్రైవ్
    • డిబేట్
      • All
      • పొలిటికల్ థాట్ రిపీట్
      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Telangana Government KCR Schemes List

      KCR Schemes List : తెలంగాణ కేసీఆర్ పథకాలు

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

  • ఎక్సక్లూసివ్
    • డీప్
    • నేషన్ నోషన్
    • రివైండ్
    • అవుట్ సైడ్
    • ఇన్సైడ్
  • ఆరోగ్యం
    • హలో ఫుడ్డీస్
    • మార్నింగ్ మంత్ర
    • మీట్ యువర్ డాక్టర్
  • అందం
    • సొగసు చూడతరమా
  • వినోదం
    • స్పోర్ట్స్
    • సినిమా ఇంటర్వ్యూలు
    • వినోదం
  • ఎడ్యుకేషన్
  • టెక్నాలజీ
No Result
View All Result
4SidesTV
No Result
View All Result
  • ముఖ్యాంశాలు
  • భక్తి
  • 4సైడ్స్ న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
  • ఎక్సక్లూసివ్
  • ఆరోగ్యం
  • అందం
  • వినోదం
  • ఎడ్యుకేషన్
  • టెక్నాలజీ

ఆర్చరీలో అదరగొట్టిన భారత్ ..!

ఏప్రిల్ 28, 2024
in నేషన్ నోషన్, ముఖ్యాంశాలు, స్పోర్ట్స్
Reading Time: 6 mins read
A A
0

ఆర్చరీ ప్రపంచ కప్‌లో ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్‌ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. ఆర్చరీ వరల్డ్‌ స్టేజ్‌-1 టోర్నీలో భారత్‌ మహిళల, పురుషుల జట్టు, కౌంపౌండ్‌ మిక్స్‌ డ్‌ టీంలో భారత్‌ పతకాలు సాధించింది. ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ -1 టోర్నీలో భారత ఆర్చర్ల బృందం సత్తాచాటింది. మహిళల సింగిల్స్ సహా మహిళలు పురుషులు, మిక్స్ డ్ డబుల్స్ ఈవెంట్లలో.. బంగారు పతకాలతో మెరిసింది. షాంఘైలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ లోతెలుగమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం పసిడిని ఒడిసిపట్టింది. మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెర్రాతో జరిగిన మహిళల వ్యక్తిగత ఈవెంట్ లో జ్యోతి సురేఖ హోరాహోరీ పోరాడి పసిడిని సాధించింది.

ఆదితి స్వామి, పర్ణీత్ కౌర్ లతో కలిసి మహిళల టీమ్ ఈవెంట్ లో 236-225 పాయింట్ల తేడాతో పసిడి పతకం కైవసం చేసుకుంది. మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో. అభిషేక్ వర్మతో కలిసి బరిలోకి దిగిన జ్యోతి 158-157పాయింట్ల తేడాతో గెలిచి పసిడి పతకం సాధించింది. ఇక పురుషుల టీం ఈవెంట్ లో అభిషేక్ వర్మ, ప్రియాన్ష్ , ప్రీతమేష్ లతో కూడిన బృందం… నెదర్లాండ్స్ జట్టుపై 238-231తేడాతో గెలిచి బంగారు పతకం గెలిచింది.

You might also like

Pahalgam Terror Attack Debate

Pahalgam Terror Attack Debate

ఏప్రిల్ 25, 2025
Vice President Jd Vanes Says Green Card Holder

మార్చి 14, 2025

ఆర్చరీ వరల్డ్ కప్‌ 2024లో భారత్‌ మళ్లీ అద్భుతం చేసింది. ఇప్పటికే కాంపౌండ్‌ విభాగంలో మూడు, వ్యక్తిగత విభాగంలో ఒక స్వర్ణాన్ని గెలిచిన టీమ్‌ఇండియా మరో బంగారు పతకాన్ని ఖాతాలో వేసుకుంది. రికర్వ్‌ విభాగంలో భారత్ 5-1 తేడాతో (57-57, 57-55, 55-53) దక్షిణ కొరియాను ఓడించింది. ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్‌ రాయ్, ప్రవీణ్‌ జాదవ్‌తో కూడిన భారత జట్టు ఒలింపిక్‌ ఛాంపియన్‌ దక్షిణ కొరియాపై విజయం సాధించింది. దీంతో భారత్ ఐదో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఆర్చరీ వరల్డ్ కప్‌లో టీమ్‌ఇండియా ఆరు పతకాలను దక్కించుకుంది. ఇందులో ఐదు స్వర్ణాలు కాగా.. మరొకటి రజతం ఉంది. మహిళల వ్యక్తిగత రికర్వ్‌ సెమీఫైనల్లో దీపిక.. దక్షిణ కొరియాకు చెందిన ప్రత్యర్థిని ఢీకొట్టనుంది. మిక్స్‌డ్ టీమ్‌ కూడా రికర్వ్‌ విభాగంలో కాంస్య పతకం కోసం పోటీ పడనుంది. ప్రపంచ నంబర్‌ 3 జ్యోతి వ్యక్తిగత ఫైనల్లో టాప్‌ సీడ్‌ ఆండ్రియా బెకెరా (మెక్సికో)ను ఓడించింది. దీంతో తెలుగమ్మాయి అక్టోబరులో మెక్సికోలో జరిగే ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌కు కూడా అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

Tags: Archery World CupArchery World Stage-1 tournamentindiaIndian archersJyoti Surekha
Previous Post

నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు, రంగంలోకి దిగిన వైమానిక దళం

Next Post

కొలిక్కిరాని మరాఠా రిజర్వేషన్లు

rajesh

rajesh

Related Stories

Pahalgam Terror Attack Debate
4సైడ్స్ న్యూస్

Pahalgam Terror Attack Debate

ఏప్రిల్ 25, 2025
Vice President Jd Vanes Says Green Card Holder
నేషన్ నోషన్

మార్చి 14, 2025
EPFO News: పీఎఫ్ ఖాతాదారులకు ముఖ్యమైన మార్పులు
బ్రేకింగ్ న్యూస్

EPFO News: పీఎఫ్ ఖాతాదారులకు ముఖ్యమైన మార్పులు

జనవరి 28, 2025
Kerala blasters vs Northeast united: ఉత్కంఠ
4సైడ్స్ న్యూస్

Kerala blasters vs Northeast united: ఉత్కంఠ

జనవరి 18, 2025
Chinmaya Krishnadas arrest: భారత్‌ స్పందన
4సైడ్స్ న్యూస్

Chinmaya Krishnadas arrest: భారత్‌ స్పందన

నవంబర్ 27, 2024
Google Monopoly : తగ్గించేందుకు అమెరికా ప్రభుత్వం తీసుకునే చర్యలు
నేషన్ నోషన్

Google Monopoly : తగ్గించేందుకు అమెరికా ప్రభుత్వం తీసుకునే చర్యలు

నవంబర్ 25, 2024
Adani Group Allegations: కంపెనీ స్పందన
నేషన్ నోషన్

Adani Group Allegations: కంపెనీ స్పందన

నవంబర్ 22, 2024
Adani Group shares fall: లంచం ఆరోపణలు, దర్యాప్తు
నేషన్ నోషన్

Adani Group shares fall: లంచం ఆరోపణలు, దర్యాప్తు

నవంబర్ 22, 2024
Next Post
కొలిక్కిరాని మరాఠా రిజర్వేషన్లు

కొలిక్కిరాని మరాఠా రిజర్వేషన్లు

Discussion about this post

FOUR SIDES NETWORK BROADCASTING PRIVATE LIMITED
2nd 3rd Floor, H No. 8-2-686/K/6, Gokul Kimtee Towers, Banjara Hills Road No.12, Hyderabad,
Hyderabad, Telangana, 500034
info@foursidestv.com, Phone : +91 4035205765
About Us | Advertise With Us | Complaint Redressal| Privacy Policy
  • Privacy Policy
  • About Us
  • Advertise with Us

© 2023 4SidesTv All Rights Reserved.

No Result
View All Result
  • 4sidestv
  • LIVE TV
  • new theme
  • telugu
  • Telugu Home
  • అవుట్ సైడ్
  • ఇన్సైడ్
  • ఎడిటర్ – ఎడిషన్
  • ట్విలైట్ న్యూస్
  • డీప్
  • తదాస్తు
  • తదాస్తు
  • న్యూస్ బ్లేజ్
  • పొలిటికల్ థాట్ రిపీట్
  • బులెటిన్
  • బ్రేకింగ్ న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
    • ఎక్సక్లూసివ్ డ్రైవ్
  • భక్తి లహరి
  • మార్నింగ్ మంత్ర
  • మీట్ యువర్ డాక్టర్
  • ముఖ్యాంశాలు
    • అప్ ఫ్రంట్ న్యూస్
    • ప్రైమ్ న్యూస్
  • వినోదం
  • షేర్ సీక్రెట్
  • సిటీ లైట్స్
  • సినిమా ఇంటర్వ్యూలు
  • సొగసు చూడతరమా
  • స్పోర్ట్స్
  • హలో ఫుడ్డీస్

© 2023 4SidesTv All Rights Reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In