skip to content
  • తెలుగు
  • English
  • हिन्दी
  • ಕನ್ನಡ
  • മലയാളം
శనివారం, మే 17, 2025
  • Login
Channel
Download app
Advertisement
  • ముఖ్యాంశాలు
    • బులెటిన్
    • అప్ ఫ్రంట్ న్యూస్
    • న్యూస్ బ్లేజ్
    • ట్విలైట్ న్యూస్
    • ప్రైమ్ న్యూస్
  • భక్తి
    • తదాస్తు
    • భక్తి లహరి
  • 4సైడ్స్ న్యూస్
    • తెలంగాణ న్యూస్
    • AP న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
    • ఎక్సక్లూసివ్ డ్రైవ్
    • డిబేట్
      • All
      • పొలిటికల్ థాట్ రిపీట్
      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Telangana Government KCR Schemes List

      KCR Schemes List : తెలంగాణ కేసీఆర్ పథకాలు

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

  • ఎక్సక్లూసివ్
    • డీప్
    • నేషన్ నోషన్
    • రివైండ్
    • అవుట్ సైడ్
    • ఇన్సైడ్
  • ఆరోగ్యం
    • హలో ఫుడ్డీస్
    • మార్నింగ్ మంత్ర
    • మీట్ యువర్ డాక్టర్
  • అందం
    • సొగసు చూడతరమా
  • వినోదం
    • స్పోర్ట్స్
    • సినిమా ఇంటర్వ్యూలు
    • వినోదం
  • ఎడ్యుకేషన్
  • టెక్నాలజీ
No Result
View All Result
  • ముఖ్యాంశాలు
    • బులెటిన్
    • అప్ ఫ్రంట్ న్యూస్
    • న్యూస్ బ్లేజ్
    • ట్విలైట్ న్యూస్
    • ప్రైమ్ న్యూస్
  • భక్తి
    • తదాస్తు
    • భక్తి లహరి
  • 4సైడ్స్ న్యూస్
    • తెలంగాణ న్యూస్
    • AP న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
    • ఎక్సక్లూసివ్ డ్రైవ్
    • డిబేట్
      • All
      • పొలిటికల్ థాట్ రిపీట్
      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Telangana Government KCR Schemes List

      KCR Schemes List : తెలంగాణ కేసీఆర్ పథకాలు

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

  • ఎక్సక్లూసివ్
    • డీప్
    • నేషన్ నోషన్
    • రివైండ్
    • అవుట్ సైడ్
    • ఇన్సైడ్
  • ఆరోగ్యం
    • హలో ఫుడ్డీస్
    • మార్నింగ్ మంత్ర
    • మీట్ యువర్ డాక్టర్
  • అందం
    • సొగసు చూడతరమా
  • వినోదం
    • స్పోర్ట్స్
    • సినిమా ఇంటర్వ్యూలు
    • వినోదం
  • ఎడ్యుకేషన్
  • టెక్నాలజీ
No Result
View All Result
4SidesTV
No Result
View All Result
  • ముఖ్యాంశాలు
  • భక్తి
  • 4సైడ్స్ న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
  • ఎక్సక్లూసివ్
  • ఆరోగ్యం
  • అందం
  • వినోదం
  • ఎడ్యుకేషన్
  • టెక్నాలజీ

రిటైర్మెంట్‌పై కోహ్లీ స్పందన

మే 17, 2024
in స్పోర్ట్స్, ముఖ్యాంశాలు
Reading Time: 6 mins read
A A
0

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, ఫేస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ క్రికెట్‌ విరాట్‌ కోహ్లీ తన రిటైర్మెంట్‌పై స్పందించాడు. తన రిటైర్మెంట్‌ గురించి ఎవరు మాట్లాడకముందే.. క్రికెట్‌ అభిమానులను షాక్‌ గురి చేస్తూ.. సంచలన ప్రకటన చేశాడు. ప్రస్తుతం కోహ్లీ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును ఒంటి చేత్తో గెలిపిస్తున్నాడు. తొలి 8 మ్యాచ్‌ల్లో 7 ఓటములు చవిచూసిన తర్వాత కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ రేసులో ఇంకా ఉందంటే.. అందుకు కారణం విరాట్‌ కోహ్లీ. ఈ ఐపీఎల్‌ తర్వాత కోహ్లీ టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియాకు కొండంత అండకానున్నాడు.

విరాట్‌ కోహ్లీ 2.Oగా రెచ్చిపోతున్న తరుణంలో.. మరో ఐదారేళ్ల పాటు కోహ్లీ క్రికెట్‌ ఆడుతాడని భారత క్రికెట్‌ అభిమానులు ధీమాగా ఉన్న సమయంలో రిటైర్మెంట్‌ గురించి కీలక ప్రకటన చేసి అందరి ఆశ్చర్యానికి గురి చేశాడు. క్రీడాకారుడిగా, నా కెరీర్‌కు ముగింపు తేదీ అంటూ ఒకటి ఉంటుంది. నేను ఎప్పటికీ ఆడుతూ ఉండలేను. ఇప్పటి వరకు ఆడిన క్రికెట్‌లో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఆటలో కొనసాగినంత కాలం.. నా హండ్రెడ్‌ పర్సంట్‌ ఎఫర్ట్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. ఒక్కసారి నేను ఆట నుంచి దూరమైన తర్వాత.. మీకు కనిపించను అని కోహ్లీ అన్నాడు. నిజానికి కోహ్లీ ఇప్పటికే చాలా సాధించాడు. అయినా కూడా కోహ్లీ కెరీర్‌లో పెద్దగా ఒడిదుడుకులు కూడా చూడలేదు. ఇప్పటి వరకు కూడా తన కెరీర్‌ అద్భుతంగా సాగింది. టీ20 వరల్డ్‌ కప్‌ 2022 కంటే ముందు కాస్త ఇబ్బంది పడిన కోహ్లీ.. ఆ తర్వాత మళ్లీ పుంజుకుని విధ్వంసం సృష్టిస్తున్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2022, వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అద్బుత ప్రదర్శన కనబర్చాడు. ఐపీఎల్‌ 2023లో కూడా 600కి పైగా పరుగులు సాధించాడు. ఇప్పుడు ఈ సీజన్‌లో అ‍త్యధిక పరుగులు చేసి.. బ్యాటర్‌గా ఆరెంజ్‌ క్యాప్‌ కోహ్లీ వద్దే ఉంది. ఇంత బాగా ఆడుతున్న కోహ్లీ.. ఇప్పుడు ఇలా రిటైర్మెంట్‌పై పరోక్షంగా స్పందిస్తూ.. ఎక్కువ కాలం ఆడలేను కదా అంటూ ప్రకటించాడు. ఈ మధ్య కోహ్లీపై వస్తున్న స్ట్రైక్‌రేట్‌ విమర్శలు కూడా కోహ్లీని బాధించినట్లు తెలుస్తోంది. అందుకే రిటైర్మెంట్‌ గురించి ఆలోచన మొదలుపెట్టాడా? అని క్రికెట్‌ అభిమానులు అనుకుంటున్నారు. మరి కోహ్లీ కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

You might also like

Kerala blasters vs Northeast united: ఉత్కంఠ

Kerala blasters vs Northeast united: ఉత్కంఠ

జనవరి 18, 2025
రేవంత్ కొత్త ప్రతిపాదన | Mock Assembly in NCERT

రేవంత్ కొత్త ప్రతిపాదన | Mock Assembly in NCERT

నవంబర్ 15, 2024
Tags: indian cricket playerretirementteam indiavirat kohli
Previous Post

చెన్నై, ఆర్సీబీ మ్యాచుకు వర్షం దెబ్బ

Next Post

బీజేపీ అక్కడ గెలిచే సీట్లు ఎన్ని?

rajesh

rajesh

Related Stories

Kerala blasters vs Northeast united: ఉత్కంఠ
4సైడ్స్ న్యూస్

Kerala blasters vs Northeast united: ఉత్కంఠ

జనవరి 18, 2025
రేవంత్ కొత్త ప్రతిపాదన | Mock Assembly in NCERT
ముఖ్యాంశాలు

రేవంత్ కొత్త ప్రతిపాదన | Mock Assembly in NCERT

నవంబర్ 15, 2024
Rahul Gandhi ఐదు హామీలు – మహారాష్ట్రకు మార్పు కోసం
ముఖ్యాంశాలు

Rahul Gandhi ఐదు హామీలు – మహారాష్ట్రకు మార్పు కోసం

నవంబర్ 25, 2024
Nicknames of Indian cities and states
ముఖ్యాంశాలు

Nicknames of Indian cities and states : భారతీయ నగరాల మారుపేర్లు

నవంబర్ 8, 2024
NASA Sunita Williams ఆరోగ్యం పై భద్రతా హామీ
నేషన్ నోషన్

NASA Sunita Williams ఆరోగ్యం పై భద్రతా హామీ

నవంబర్ 8, 2024
IPL 2025 Retained Players
స్పోర్ట్స్

IPL 2025 Retained Players : IPL 2025 నిలుపుకున్న ఆటగాళ్ల పేర్ల జాబితా

నవంబర్ 25, 2024
HYDRA: 100 రోజుల ప్రగతిలో అక్రమ నిర్మాణాల తొలగింపు
ముఖ్యాంశాలు

HYDRA: 100 రోజుల ప్రగతిలో అక్రమ నిర్మాణాల తొలగింపు

అక్టోబర్ 26, 2024
TGPSC Group 1 Candidates Rally
ముఖ్యాంశాలు

TGPSC Group 1 Candidates Rally, Bandi Sanjay Arrested

అక్టోబర్ 19, 2024
Next Post
బీజేపీ అక్కడ గెలిచే సీట్లు ఎన్ని?

బీజేపీ అక్కడ గెలిచే సీట్లు ఎన్ని?

Discussion about this post

FOUR SIDES NETWORK BROADCASTING PRIVATE LIMITED
2nd 3rd Floor, H No. 8-2-686/K/6, Gokul Kimtee Towers, Banjara Hills Road No.12, Hyderabad,
Hyderabad, Telangana, 500034
info@foursidestv.com, Phone : +91 4035205765
About Us | Advertise With Us | Complaint Redressal| Privacy Policy
  • Privacy Policy
  • About Us
  • Advertise with Us

© 2023 4SidesTv All Rights Reserved.

No Result
View All Result
  • 4sidestv
  • LIVE TV
  • new theme
  • telugu
  • Telugu Home
  • అవుట్ సైడ్
  • ఇన్సైడ్
  • ఎడిటర్ – ఎడిషన్
  • ట్విలైట్ న్యూస్
  • డీప్
  • తదాస్తు
  • తదాస్తు
  • న్యూస్ బ్లేజ్
  • పొలిటికల్ థాట్ రిపీట్
  • బులెటిన్
  • బ్రేకింగ్ న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
    • ఎక్సక్లూసివ్ డ్రైవ్
  • భక్తి లహరి
  • మార్నింగ్ మంత్ర
  • మీట్ యువర్ డాక్టర్
  • ముఖ్యాంశాలు
    • అప్ ఫ్రంట్ న్యూస్
    • ప్రైమ్ న్యూస్
  • వినోదం
  • షేర్ సీక్రెట్
  • సిటీ లైట్స్
  • సినిమా ఇంటర్వ్యూలు
  • సొగసు చూడతరమా
  • స్పోర్ట్స్
  • హలో ఫుడ్డీస్

© 2023 4SidesTv All Rights Reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In